Surprise Me!

Delhi election results 2025: తగ్గని మోదీ క్రేజ్.. ఆప్ కు షాక్ | BJP | Oneindia Telugu

2025-02-08 600 Dailymotion

Delhi election results 2025 : దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఫలితాల సరళి కన్పిస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పోలిస్తే భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాలను చూస్తుంటే, ఆధిక్యాల్లో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ (36)ను దాటేసింది. ప్రస్తుతం కమలం పార్టీ 37 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఆప్‌ (AAP) 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ ఒక చోటు ముందంజలో కొనసాగుతోంది.

Buy Now on CodeCanyon